CSS Drop Down Menu

Thursday, October 3, 2019

ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకుల పేర్లు !

మనం రోజు ఉపయోగించే  Google, Youtube, Facebook, Whatsapp,  Instagram, Twitter, వంటి అనేక కంపెనీల యొక్క వ్యవస్థాపకుల పేర్లు తెలుసా ? తెలియకపోతే ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ కు షేర్ చేయండి.