CSS Drop Down Menu

Thursday, June 29, 2017

పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ చేయండి ఇలా !


గవర్నమెంట్  వారి  ఆదేశం మేరకు పాన్ కార్డ్  ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా  జులై 1వ  తారీఖు నుండి ఆధార్ కార్డ్  నెంబర్ తో  లింక్ చేసుకోవాలి . ఈ అనుసంధానం  సులువుగా మీరే  చేసుకోవచ్చు . అది ఎలాగంటే  నేను ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది . 

ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా  షేర్ చేయండి. అలాగే నా  ఛానల్  ని  "subscribe"  చేసి, ప్రక్కనే ఉన్న  "బెల్" మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టబోయే మరిన్ని వీడియోస్  నోటిఫికేషన్స్  ద్వారా పొందగలరు. 

       












Saturday, June 24, 2017

"లైకుల పిచ్చోడి"కి కోర్ట్ ఎలాంటి శిక్ష విధించిందో తెలుసా ?

లైకుల పిచ్చికి పరాకాష్టగా అల్జీరియాలోని ఓ తండ్రి చేసిన పని రికార్డు స్థాయిలో మార్మోగుతోంది. 15వ అంతస్తు కిటికీలో నుండి తన కొడుకుని పడేయబోతున్నట్లు ఫోటోని తీసి, దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి, 1000 లైక్స్ రాకపోతే పిల్లాడిని కిందపడేస్తానంటూ క్యాప్షన్‌ను పెట్టాడు.


లైక్‌ల సంగతేమో కానీ, సోషల్ మీడియా యూజర్లు అతనిపై ఓ రేంజిలో ధ్వజమెత్తడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, కోర్ట్ అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Pre-GST Sale
http://amzn.to/2sAZmyq





Friday, June 23, 2017

రోగాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి "వంటనూనె"లు వాడాలో తెలుసా ?

వంట నూనె లేనిదే మనకు ఏ వంట ముగియదు. వంటల్లో నూనెలు వాడుతూనే వుంటాం. ఐతే ఈమధ్య ప్యాకెట్లలో వచ్చే నూనెలు ఎక్కవయిపోయాయి.రకరకాల  బ్రాండ్లతో దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. అవి ఎలాంటివో తెలుసుకోకుండానే మనం వాటిని కొనేయడం, వాటితో వండేయడం జరుగుతోంది. అసలు దానిలో ఎలాంటి పోషకాలు వున్నాయి.అవి ఏమయినా హాని చేస్తాయా అనేది చూడటం లేదు. కొన్ని నూనెలు ప్రమాదకర జబ్బులు తెస్తాయి. అందుకే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎస్ఎఫ్ఏ) మోతాదులను చూసి కొనుగోలు చేయాలి. ప్రతి ఆహారంలోనూ ఫ్యాట్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. 




ఈ ఫ్యాట్స్‌ను శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ అని వర్గీకరించి వైద్య నిపుణులు చెపుతారు. శాచురేటెడ్ ఫ్యాట్ వున్నవి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వస్తాయ్. అదే పాలీ అన్‌శాచురెటెడ్ ఫ్యాట్లతో వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు మేలు జరుగుతుంది. ఇక మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ కూడా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడుతుంది కనుక ఇవి వున్న నూనెలను తీసుకోవచ్చు. 

కానీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చెడ్డవి. వీటివల్ల నూనెలు, ఫ్యాట్స్ మరింత చిక్కగా మారిపోతాయి. ఫలితంగా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడి గుండె జబ్బులు తలెత్తుతాయి. అందువల్ల అలాంటివి లేకుండా వున్న నూనెలు ఏమిటో తెలుసుకుని కొనుగోలు చేసుకోవాలి.

Huge Discounts

Men's Clothing-40 to 70% off
Link: http://amzn.to/2swzR1c

Sarees Under Rs.599/-

Home Furnishing-Up to 50% off
Link: http://amzn.to/2s1UkYj

Bags & Luggage- 40 to 70% off
Link: http://amzn.to/2rXNJD8

Bestselling Software-Up to 70% off
Link: http://amzn.to/2tV39EA

Thursday, June 22, 2017

"మొసలితో శృంగారం" చేస్తానని వెళ్ళాడు ! అప్పుడేమైందో తెలుసా ?

కామ కోర్కెలను రేపే కొన్ని మాదక ద్రవ్యాలను సేవించి ఓ యువకుడు నిలువునా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వివరాలను చూస్తే... తన స్నేహితులతో కలిసి 26 ఏళ్ల యువకుడు బీచ్ లోని రిసార్ట్ వద్ద పార్టీ చేసుకున్నాడు. ఆ క్రమంలో తీవ్ర శృంగార వాంఛను రగిలించే ఓ రకమైన మాదక ద్రవ్యాన్ని పీల్చాడు. 

ఆ తర్వాత అతడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనకిప్పటికిప్పుడే సముద్రంలోని మొసలితో శృంగారం చేయాలని కోర్కెగా వుందంటూ తన స్నేహితులతో చెప్పాడు. దాంతో షాక్ తిన్న స్నేహితులు అతడిని వారించే ప్రయత్నం చేశారు. కానీ అతడు ఏమాత్రం పట్టించుకోకుండా బీచ్ వైపు పరుగులు తీశాడు. 




మొసలి కోసం వెతికాడు. అంతలో అతడికి మొసలి కనబడింది. వెంటనే దాని వద్దకెళ్లి దుస్తులన్నీ విప్పేసి దాన్ని వాటేసుకున్నాడు. అంతే... క్షణాల్లో ఆ మొసలి అతడిని నీటిలోకి ఈడ్చుకెళ్లింది. అలా అతడు తన ప్రాణాలను కోల్పోయాడు.

Great Discounts On These Phones Dont Miss The Chance,Hurry Up Special Discount Ending soon.

OnePlus 5
Link: http://amzn.to/2sXtk0V

iPhone 7Plus 32GB
Link: http://fkrt.it/gwGFdTuuuN

iPhone 7 Plus 128GB
Link: http://fkrt.it/tNjcZ!NNNN

iPhone 7 32GB
Link: http://fkrt.it/yueXy!NNNN

iPhone 7 128GB
Link: http://fkrt.it/ANdEWTuuuN

Google Pixel
Link: http://fkrt.it/yuJdq!NNNN

Moto C Plus
Link: http://fkrt.it/4An0dTuuuN










Monday, June 19, 2017

నేను చేస్తున్న "స్కిట్లే" నా కొంప ముంచాయంటున్న సుడిగాలి సుధీర్‌ !

 జబర్దస్త్ యాంకర్ రష్మికి, ఆ కార్యక్రమంలో పార్టిసిపెంట్ సుడిగాలి సుధీర్‌కు అఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. ఈ అఫైర్ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ స్పందించాడు.

తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకూ ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందుకు రావట్లేదని నవ్వేశాడు.

కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తన జీవితంలో ఇంతకుముందే ఒకసారి లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించాడు. ఇక తరచూ బ్రేక్ తీసుకుంటానని, రెండు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటానని వివరించాడు. 

Moto C Plus
Link: http://fkrt.it/4An0dTuuuN

Saturday, June 17, 2017

whatsapp లో వాయిస్ మెసేజ్ ఇతరులకు వినిపించకుండా ఉండాలంటే ?


whatsapp లో మీకు వచ్చిన "వాయిస్ మెసేజ్"ని ఇయర్ ఫోన్స్ ఉపయోగించకుండా, ఇతరులకు వినిపించకుండా, మీకు మాత్రమే వినిపించాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో ఫై క్లిక్ చేసి చూడండి.


Friday, June 16, 2017

వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా "శెనగ"లను తింటే ?


సాధారణంగా మన వంటగదిలో ఉండే ఆహారాపదార్థాలేన్నో మనకు తెలియకుండానే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి ఆహార పదార్థాల్లో శెనగలు ఒకటి. శెనగపిండిని మనం ఎన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తామో తెలుసు కదా.. మిర్చి బజ్జీలు మొదలుకొని పకోడి, మంచూరియా వంటి అనేక వంటల్లో ఉపయోగిస్తుంటాము. అయితే ఇవన్నీ నూనెతో వండే పదార్థాలు. వీటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలుండవు,. అదనంగా మరికొంత కొవ్వు చేరడం తప్ప. శెనగపిండితో చేసిన వంటల సంగతి పక్కన పెడితే, శెన‌గ‌ల‌ను పొట్టు తీయ‌కుండా డైరెక్ట్‌గా అలాగే ఉడ‌క‌బెట్టో, నాన‌బెట్టో, మొల‌క‌ల రూపంలోనో తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఇక బాదం పప్పు అంటే అందరికి తెలిసిందే, డ్రై నట్స్ లో అత్యధిక పోషక విలువలు కలిగినది బాదం. దీనికి సమాన పోషక విలువలు శెనగల్లో కూడా ఉన్నాయి. వును మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా శెనగలను పైన చెప్పిన విధంగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



శెనగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ సమస్యలను నివారిస్తుంది.

మాంసాహారం తినలేని వారికి శెనగలు ఒక వరమని చెప్పొచ్చు. ఎందుకంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్లన్నీ శెనగల్లో పుష్కలంగా ఉన్నాయి.

శెనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, వంటి ఎన్నో రకాల మినిరల్స్ ఉన్నాయి. ఇవి బిపిని కంట్రోల్ చేస్తాయి.


ఇవి రక్తం కల్తీ లేకుండా చేస్తుంది. అనీమియా వారికి ఇది చాలా మంచిది.

శెనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి.ఇవి మంచిగా నిద్రపట్టడానికి సహాయపడుతాయి. దాంతో నిద్రలేమి సమస్య దూరమవుతుంది. స్ట్రెస్, ఆందోళ వంటి సమస్యలను దూరం అవుతాయి.

శెన‌గ‌ల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి, హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి.


శెనగలోలో ఐరన్, ప్రోటీన్లు, మినిరల్స్ స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శెన‌గ‌లు శరీరానికి మంచి శ‌క్తిని ఇస్తాయి.

శెనగల్లో ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల, శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపుతుంది. దాంతో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.

పచ్చకామెర్లు ఉన్నవారు శెనగలు తింటే త్వరగా కోలుకుంటారు.

పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శెన‌గ‌ల్లో మ‌న‌కు ల‌భిస్తుంది. ఈ క్యాల్షియంతో ఎముకలకు పుష్టి కలుగుతుంది.


Monday, June 12, 2017

మధ్యపానప్రియులు తీసుకునే ఆహారంలో "బీరకాయ"ను చేరిస్తే?

బీరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు వదిలి పెట్టం. వీటిలో సాధారణ, నేతి బీర అని రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల బీరకాయలలోను పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిగోప్లోబిన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బీరకాయలోని పెప్పడ్స్, ఆల్కలైడ్స్ రక్తంలోని, యూరిన్ లోని చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించడానికి దోహదపడతాయి.

బీరకాయ రక్తశుద్ధికి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని రక్షిస్తుంది. మందుబాబులు తీసుకునే ఆహారంలో బీరకాయను చేరిస్తే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే కామెర్లు వచ్చిన వారు బీరకాయ రసం తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని కొన్ని పరిశోధనలో తేలింది. 



అల్సర్లు, మంటలతో బాధపడేవారికి బీరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్-ఎ కంటి బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని వైద్యులు చెబుతన్నారు. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే బి6 అనీమియాను నివారిస్తుంది. 

Saturday, June 10, 2017

రుణం కావాలంటే ష్యూరిటీగా "నగ్న ఫోటోలు" ఇవ్వాల్సిందే ! ఈ నిర్వాకం ఏ కంపెనీదో తెలుసా ?

సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి పూచీకత్తు కావొచ్చు లేదా ఆస్తి తనాఖా కావొచ్చు. కానీ, ఆ కంపెనీ మాత్రం రుణగ్రహీతల నుంచి సెక్యూరిటీగా వారి నగ్న ఫోటోలను ష్యూరిటీగా కోరుతోంది. ఇంతకీ ఈ సంస్థ పేరు ఏంటో తెలుసా? రెకాన్ ఎంటర్‌ప్రైజెస్. మహారాష్ట్రలోని థాణె కేంద్రంగా బీపీవో సేవలు అందిస్తోంది. 

ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సంస్థ కార్యాలయంపై గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని షాక్ కు గురయ్యారు. రెకాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రుణాలు ఇస్తుంటుంది. అయితే 1,000 నుంచి 5000 డాలర్ల మధ్య వివిధ రకాల రుణాలిప్పించేందుకు 20 నుంచి 30 శాతం కమీషన్‌ తీసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. 

అంతేకాకుండా, లోన్‌కు ష్యూరిటీ అంటూ పలు పత్రాలతో పాటు నగ్న ఫోటోలు, వీడియోలు పంపాలని వినియోగదారులను డిమాండ్ చేశారు. అయితే రుణం అవసరమైన పలువురు వినియోగదారులు అలా ఫోటోలు, వీడియోలు పంపడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు వాటిని చూసి, షాక్ తిన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆ సంస్థపై కేసులు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Thursday, June 8, 2017

"తెలుపు రంగు" గేదె దూడను ఎప్పుడైనా చూసారా ?

మీరు ఎన్నో గేదెలను చూసి ఉంటారు.కాని చాలా అరుదుగా పుట్టే తెల్ల గేదె దూడను చూసి ఉండకపోతే ఈ వీడియో చుడండి.    


Wednesday, June 7, 2017

"రోల్స్ రాయిస్"కంపెనీకి దిమ్మతిరిగేలా షాకిచ్చిన మన ఇండియా రాజు ! ఎవరో తెలుసా?


ఈ కాలంలో అవమానాలు పడటం ప్రతిష్టను బుగ్గిపాలు చేసినా సహిచడంవంటివి సహజం అయిపోయాయి. అయితే ఒకప్పుడు ఈ ధోరణి చాలా విభిన్నంగా ఉండేది. ఏ మాత్రం అవమానించబడ్డా తిరిగి వారి చేతే క్షమాపణలు చెప్పింకునేవారు. అచ్చం అలాంటిదే ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన రోల్స్ రాయిస్ చేత ఓ భారతీయ రాజు క్షమాపణలు చెప్పించుకున్నాడు.




ఓ సారి రాజస్థాన్‌లోని అల్వార్ మహారాజా అయిన జైసింగ్ రాజు లండన్ పర్యటనకు వెళ్లాడు. పర్యనటలో భాగంగా సాధారణ మానవుని వస్త్రధారణలో లండన్‌లోని బాండ్ ప్రముఖ వీధిలో నడుచుకుంటూ వెళ్లాడు.


బాండ్ వీధిలో ఉన్న రోల్స్ రాయిస్ కార్ల విక్రయ కేంద్రం మీద రాజు గారికి చూపు మళ్లింది. ఆ విక్రయ కేంద్రంలో ఉన్న కార్లను ఇష్టపడ్డ జైసింగ్ లోపలికెళ్లి వాటి గురించి విచారించడానికి ప్రయత్నించాడు. 


అయితే అప్పుడు సేల్స్‌ మ్యాన్‌గా రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రంలో ఉన్న వ్యక్తి రాజు గారిని సరిగ్గా గుర్తించలేదు కాబోలు, సాధరణ ప్రజలకు రోల్స్ రాయిస్ తమ కార్లను విక్రయించదు. కాబట్టి మీరు దయచేసి వెళ్లవచ్చు అని వక్రసమాధానం ఇచ్చాడు.


పేద వాళ్లకు, సాధారణ ప్రజలకు మరియు డబ్బు లేని వాళ్లకు ఇక్కడ కార్లు అమ్మబడవు అని జైసింగ్ ను అవమానించాడు. కేవలం తన వస్త్రధారణతోనే ఇలా అవమానిస్తాడా అని తాను లండన్‌లో అద్దెకు దిగిన గదికి వెళ్తాడు రాజు.తమ సేవకులతో జరిగిన తతంగాన్నంతా వివరించి, మహారాజులా ఆ విక్రయ కేంద్రానికి వెళ్లి అక్కడున్న కార్లన్నీ కొనుగోలు చేయాలని సేవకులతో వివరిస్తాడు. జైసింగ్ మహారాజులా వస్త్రధారణతో రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రానికి వెళ్లి సేల్స్‌మ్యాన్‌ను ఆశ్చర్యపరుస్తాడు.

రోల్స్ రాయిస్‌ షోరూమ్‌లో ఉన్న మొత్తం ఆరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తాడు. వాటి మొత్తం ధరతో పాటు లండన్ నుండి ఇండియాకు ఎగుమతి చేయడానికి సరిపడా మొత్తాన్ని కూడా చెల్లిస్తాడు. కొద్ది కాలానికి అక్కడ ఆర్డర్ ఇచ్చిన కార్లు జై సింగ్ నివాసానికి చేరుకున్నాయి.

లండన్‌లో నన్ను అవమానపరిచారనే నెపంతో ఈ కార్లను చెత్తను తరలించడానికి వినియోగించండంటూ రాజు తమ సిబ్బందికి ఆదేశిస్తాడు. నిజానికి రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించడాన్ని ప్రజలు గర్వంగా ఫీలవుతారు.


స్టేటస్‌ కోసం వినియోగించే కార్లను రోల్స్ రాయిస్ పేరును చెడగొట్టే విధంగా చెత్తను శుభ్రం చేయడం మరియు తరలించడానికి ఇండియాలో ఉన్న రాజు వినియోగిస్తున్నాడనే వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది.

స్టేటస్‌కు చిహ్నంగా చెప్పుకునే కార్లను ఇలా మునిసిపాలిటీ అవసరాలకు వినియోగిస్తున్నాడని ప్రపంచ మార్కెట్లో రోల్స్ రాయిస్ పేరు రోజు రోజుకీ పడిపోవడం జరిగింది. తద్వారా ఇది విక్రయాల మీద కూడా ప్రభావం చూపింది. 

జై సింగ్ చేసిన పనికి రోల్స్ రాయిస్ సంస్థకు అన్ని విధాలుగా అవమానం ఎదురైంది, మరియు విక్రయాలు మందగించడంతో ఆదాయం కూడా దాదాపు తగ్గిపోయింది. లగ్జరీ కార్లను చెత్తను తరలించడానికి వినియోగించడం పట్ల రోల్స్ రాయిస్ జై సింగ్‌ను వివరణ కోరింది.

లండన్ విక్రయ కేంద్రంలో భారతీయులను అవమానించారు, ప్రజలను ఎలా గౌరవించాలో మీకు తెలియదని పేర్కొంటూ... అందుకు ప్రపంచ మొత్తం గర్వంగా చెప్పుకునే రోల్స్ రాయిస్ కార్లను ఇందుకు వినియోగిస్తున్నాము.. ఇది మా స్టేటస్  మమ్మల్నే అవమానిస్తారా ? అని వివరణ ఇచ్చారు.

జైసింగ్ లేఖతో దిగివచ్చిన రోల్స్ రాయిస్ బృందం జైసింగ్ కు క్షమాపణలు చెప్పింది. మరియు ఆరు కార్లను ఉచితంగా ఇస్తామని తెలిపి, చెత్తను తరలించడానికి వినియోగించకండని వేడుకుంది. దీనికి అంగీకరించిన జైసింగ్ అలా చేయడం ఆపేసాడు.





Sunday, June 4, 2017

బిచ్చగాడి ఔదార్యం !

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం దగ్గర 20ఏళ్లుగా భిక్షాటన చేస్తోన్న చేబోలు కామరాజు అక్కడే చిన్న గుడారం వేసుకుని బతుకుతున్నాడు. భక్తులు ఇచ్చిన దాంట్లో ఒక్కో రూపాయి దాచుకుని... బ్యాంక్ బాలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బిచ్చగాడు తనకు భిక్షమేసిన భక్తుల మేలు కోసం తిరిగి లక్ష రూపాయలు విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. గుడికి వచ్చే భక్తులు ఎండలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆలయ కమిటీ షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న బిచ్చగాడు కామరాజు తాను దాచుకున్న డబ్బులో నుంచి లక్షా 20వేల రూపాయలు విరాళమిచ్చాడు. అన్నదే తడువుగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి ఆలయ కమిటీకి అందజేశాడు.



తనకెవరూ లేరంటున్న చేబోలు కామరాజు ఆ దేవుడు ఇచ్చింది తిరిగి దేవుడికే ఇచ్చేస్తున్నా అంటున్నాడు. అంతేకాదు షెల్టర్ల నిర్మాణం పూర్తయ్యాక మరో పదివేల ఖర్చుతో భక్తులకు అన్నదానం చేస్తానంటున్నాడు. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, కుటుంబ సభ్యులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. తనకు భిక్షమేసిన భక్తుల సౌకర్యం కోసం తాను దాచుకున్న డబ్బుంతా విరాళమిచ్చిన చేబోలు కామరాజును స్థానికులు అభినందిస్తున్నారు. అంతేకాదు భిక్షాటన డబ్బుతోనే ఇద్దరు పిల్లల చదువుకు ఆర్ధిక సాయం చేస్తున్నాడని మెచ్చుకుంటున్నారు.




Saturday, June 3, 2017

మన ఇల్లు సుఖసంతోషాలు, సిరిసంపదలతో ఉండాలంటే ?

తమ ఇంట్లో నిత్యం లక్ష్మీకళ తాండవించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా దక్కని ఫలితం కేవలం కొన్ని చిన్న చిట్కాలతో ఎంతో తేలికగా, సులభమైన పద్దతుల్లో పొందవచ్చంటే నమ్మగలరా? దీన్ని చదివి, ఆచరించి చూడండి. వంటగదిలోని ఉత్తరం మూలలో లేదా ఈశాన్య మూలలో ఏదో రూపంలో నీరు ఉండేలా చూసుకోండి. నీటి బిందెలైనా, కుళాయిలైనా పెట్టుకోవడం మంచిది.

పడకగదిలో పరుగులెత్తే గుర్రాల బొమ్మలు, సముద్రంలోని పడవల బొమ్మలు అరిష్టం. వాటిని కాకుండా రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. 



హాలులోని గోడలకు ఎల్లప్పుడూ లేతరంగులు, కాంతివంతమైన రంగులనే ఎంచుకోవాలి. అలాగే హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోనైనా, విగ్రహాన్నైనా పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు. 



సాధారణంగా చాలామంది పిల్లల గదిని వారి అభిరుచి మేరకు కార్టూన్లతో నింపేస్తుంటారు. అవి పిల్లలను ఎంతగా అలరించినా చదువుకునే వయస్సులోని పిల్లల గదిలో సరస్వతిదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. అదే ఒకవేళ చదువు పూర్తి చేసిన పిల్లలైన పక్షంలో పచ్చని గడ్డి లేదా సువాసనలు వెదజల్లే పువ్వుల ఫోటోని పెట్టుకోవాలి.

Friday, June 2, 2017

"కివీ పండ్లు" చేసే మేలు గురించి తెలుసా ?

కివీ పళ్ల గొప్పదనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డెంగీ వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు కివీ పండ్లు తినిపించాల్సిదిగా చాలామంది వైద్యులు సిఫార్సు చేశారు. ఎందుకంటే కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి. కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం. ఈ కివీ పండును తినడం వల్ల కలిగే మరికొన్ని లాభాల గురించి తెలుసుకుందాం. 



విటమిన్ ‘సి’ పుష్కలం:- సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నిద్రలేమిని పోగుడుతుంది:- నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

నేత్ర సంబంధిత వ్యాధులు దూరం:- రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి.

జీర్ణక్రియ వేగవంతం:- కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

గుండెకు మేలు:- కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

షుగర్ లెవెల్ తగ్గుముఖం:- రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

Thursday, June 1, 2017

పెళ్ళికి ముందే "శృంగారం"లో పాల్గొనే వింత ఆచారం !

కాంబోడియా దేశంలో ఉన్న ఆఫ్రికన్ తెగల్లో ఒకటి క్రియుంగ్. ఈ తెగలో కుటుంబ పెద్ద తమ కూతుళ్ళ కోసం ప్రేమ కుటీరాలు నిర్మించి ఇస్తాడు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ ఈ కుటీరాలలోనే ఆడపిల్లలు నివాసం ఉండాల్సి ఉంటుంది. అంటే పుట్టిపెరిగిన ఇంటిని వదిలి ఈ కుటీరాల్లోనే నివశించాల్సి ఉంటుంది. అదీ కూడా సరైన జోడీ దొరికేంత వరకూ ఆడపిల్ల ఈ కుటీరంలో ఉండాల్సి.

ఈ సమయంలో తమకు నచ్చిన అబ్బాయి తారసపడితే  ఈ కుటీరానికి పిలిపించుకుని వారితో శృంగారంలో పాల్గొనవచ్చు. అదీ కూడా వివాహం జరిగేంత వరకూ వారిద్దరూ కుటీరంలోనే గడుపుతారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలో బేధాభిప్రాయాలు తలెత్తితే ఆడపిల్ల మగపిల్లవాడిని పొమ్మని చెప్పవచ్చు. లేదా మగపిల్లవాడే ఆ కుటీరం నుంచి వెళ్ళిపోవచ్చు. 

ఒక ఆడపిల్ల ఎంతమంది మగపిల్లలతోనైనా ఈ కుటీరంలో నివసించే అధికారం ఉంటుంది. ఒకసారి పెళ్ళి అయితే మాత్రం భర్తను వదిలే హక్కు ఆమెకు ఉండదు. ఇది కొద్దిగా సహజీవనానికి దగ్గరగా ఉండే ప్రక్రియ. పైగా, ఇది ఆ తెగ ప్రజల ఆచారమట.